బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విజయ్–సంగీత విడాకులు… రూ. 250 కోట్ల సెటిల్‌మెంట్‌పై ఊహాగానాలు

విజయ్–సంగీత విడాకులు… రూ. 250 కోట్ల సెటిల్‌మెంట్‌పై ఊహాగానాలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళ సినీ నటుడు విజయ్‌, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.విడాకుల నేపథ్యంలో ఆస్తుల పంపకం, సెటిల్‌మెంట్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రారంభంగా రూ.250 కోట్ల వరకు సెటిల్‌మెంట్ కోరినట్లు వార్తలు వచ్చినప్పటికీ, చివరికి సంగీతకు సుమారు రూ.35 కోట్లు ఇవ్వడానికి విజయ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక పిల్లల భవిష్యత్తుపై కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కుమారుడు, కుమార్తె బాధ్యతలను విజయ్ స్వయంగా చూసుకుంటానని చెప్పినట్లు సమాచారం.అయితే, ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవి కేవలం ఊహాగానాలేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ