Breaking News

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు!

సూర్యాపేట, ఏప్రిల్ 21(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *