బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం వద్దు: రాహుల్ గాంధీ

తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం వద్దు: రాహుల్ గాంధీ

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్రంలో కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.ఈ తరహా పాలనను భారత్ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలు తమ గౌరవం, ప్రత్యేక గుర్తింపును కాపాడుకునే విధంగా ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్ర స్వాభిమానాన్ని కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎదుర్కొంటామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ