బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

అమరావతి, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ వ్యవహారం “పాము తన గుడ్లను తానే తినడం లాంటిదని” విమర్శించిన మంత్రి, అధికార దాహం కోసం ఎవ్వరినీ వదలరని ఎద్దేవా చేశారు. ఆయన రాజకీయాలు క్రిమినల్ స్వభావంతో ఉన్నాయని, ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గమనించాలని సూచించారు.పెద్ద దస్తగిరి హత్య, ఇతర ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ నైజం బయటపడుతోందని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్యక్తులపై జరిగిన ఘటనలు కూడా ఆయన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేసిన మంత్రి, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వైసీపీకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాలని ప్రజలను ఆయన పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్