బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబుకు పొన్నం లేఖ

బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబుకు పొన్నం లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను కట్టడి చేయాలని ఆయన కోరారు.బీజేపీ ఎంపీ తేజస్వీ ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ అడ్డుపడుతోందని జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉన్నాయని అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సౌహార్దాన్ని కాపాడేలా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి