బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జగిత్యాల సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబుపై విమర్శలు

జగిత్యాల సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబుపై విమర్శలు

జగిత్యాల, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జగిత్యాలలో జరిగిన సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారుఅప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి తాగునీరు, విద్యుత్ సరఫరా సరైన విధంగా లేవని ఆయన అన్నారు. అలాంటి సమయంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం ప్రజలపై భారంగా మారిందని విమర్శించారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని తాను లేఖ రాసినా స్పందన రాలేదని పేర్కొన్నారు.రైతులు ఆందోళనకు దిగినప్పుడు బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ ఘటనలో ముగ్గురు మరణించారని, ఆ సంఘటన తర్వాతే తెలంగాణ కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆ సమయంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ, ఉద్యమం వెనుక ఉన్న భావోద్వేగాలను కేసీఆర్ వివరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి