బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డీలిమిటేషన్‌పై కేసీఆర్ మౌనం.. రాజకీయాల్లో చర్చ

డీలిమిటేషన్‌పై కేసీఆర్ మౌనం.. రాజకీయాల్లో చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.తెలంగాణలో జరిగిన తాజా సభలో ఆయన ఈ కీలక అంశాలను ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్న సమయంలో కేసీఆర్ స్పందించకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.అదేవిధంగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పనితీరుపై కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సమస్యలు, అమలు కాని హామీలపై ప్రశ్నలు లేవనెత్తుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి