బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య పొన్నం ప్రభాకర్ స్పందన

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య పొన్నం ప్రభాకర్ స్పందన

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ప్రాధాన్యంగా చూస్తోందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని, ఉద్యోగుల డిమాండ్లపై ఆర్థికశాఖ మంత్రితో కలిసి చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదే సమయంలో కొందరు ఆర్టీసీ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని మంత్రి ఆరోపించారు. సంస్థ పురోగతిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రేపటి నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి