బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని పేర్కొన్న జగన్, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలకు ఆదాయం కలుగుతుందని చెప్పారు. పల్లెల్లో జీవనోపాధి మెరుగుపడేందుకు ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారుఅయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో వెనుకబడిపోయిందని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి ఈ పథకం కీలకమైనదని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగన్ సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్