బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏకే మద్దతు కోరింపు

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏకే మద్దతు కోరింపు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని సాతూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనతోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం జరిగిందని విమర్శించిన ఆయన, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. గత ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి శూన్యంగా మారిందని ఆరోపించారు.ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తే తమిళ ప్రజలే గెలిచినట్లవుతుందని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ