బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

దక్షిణాదికి అన్యాయం చేయను: చంద్రబాబు

దక్షిణాదికి అన్యాయం చేయను: చంద్రబాబు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్న తీరు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాను మాట్లాడుతున్నందుకు తనపై దక్షిణాది వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాలకు తాను ఎప్పుడూ అన్యాయం చేయనని స్పష్టం చేసిన చంద్రబాబు, 2001లో అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని భావించి ఆ ప్రక్రియను ఆపించానని గుర్తు చేశారు.ఈ విషయాలను ‘ఇండీ’ కూటమి పార్టీలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. దక్షిణాది ప్రయోజనాల పరిరక్షణే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్