బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

మోదీ వ్యాఖ్యలపై ఖర్గే క్లారిటీ

మోదీ వ్యాఖ్యలపై ఖర్గే క్లారిటీ

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాను మోదీని టెర్రరిస్ట్ అని అనలేదని స్పష్టం చేశారు.తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మోదీ ప్రభుత్వం ప్రజలను మరియు ప్రతిపక్ష పార్టీలను భయపెడుతోందని చెప్పడమే తన ఉద్దేశమని ఖర్గే పేర్కొన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ