బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదం.. బాలుడు మృతి

హైదరాబాద్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదం.. బాలుడు మృతి

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం విషాదానికి దారితీసింది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీలో మిథున్(14) అనే బాలుడు బిల్డింగ్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ నెల 5న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, రెండు రోజుల క్రితం బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం బిహార్‌కు తరలిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి