బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టెలికం స్టోర్‌లో పనిచేస్తున్న ప్రేరణ, కిరణ్ అనే యువకుడితో ఏడాదిగా ప్రేమలో ఉన్నారు.ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో ఆగ్రహానికి గురైన ప్రేరణ, కిరణ్‌ను ఇంటికి పిలిచింది. ‘ఫారిన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.ఈ దారుణాన్ని వీడియోగా చిత్రీకరించినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ