బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ కీలక డిమాండ్లను వెల్లడించింది. ప్రభుత్వ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా కోరింది.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న అలవెన్సులను పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే 2021 పే రివిజన్ ప్రకారం 30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని సూచించింది.ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేయడం, వర్క్‌షాపులను బలోపేతం చేయడం అవసరమని పేర్కొంది. సంస్థపై ఉన్న అప్పులను ప్రభుత్వం తీసుకుని, బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలని కోరింది.కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జేఏసీ స్పష్టం చేస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి