బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని వారు పరిశీలించారు. ఈ విధానం ద్వారా ప్రతి వారం ప్రజల సమస్యలను స్వీకరించి, పరిష్కరించే విధానంపై అధికారులు వివరాలు తెలియజేశారు.మంత్రులు నారాయణ, జనార్దన్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి హువాంగ్‌తో సమావేశమై స్కిల్ డెవలప్‌మెంట్ అంశంపై చర్చలు జరిపారు.అలాగే స్పోర్ట్స్ సదుపాయాలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్‌ను ఒకేచోట సమీకరించిన ‘ఆవర్ టాంపైన్స్ హబ్’ను కూడా మంత్రులు సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో మెరుగైన పరిపాలనా విధానాలను అమలు చేయాలని మంత్రులు భావిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్