బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది.దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఇప్పటికే 10 మంది కండక్టర్లను నియమించినట్లు డిపో మేనేజర్ కరుణ తెలిపారు. అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు సమీప ఆర్టీసీ డిపోలను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి