బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

విజయవాడ, డిసెంబర్ 18, 2024:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత సన్నిధిలో దీక్షలు విరమిస్తారని ఆలయ ఈవో రామారావు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిధిలో సమగ్ర సమాచారం అందించే ఉద్దేశంతో, “భవానీదీక్ష 2024” పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు ఈవో వెల్లడించారు. ఈ యాప్‌లో 24 రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.