Breaking News

Bjp and Congress mp's protests outside Parliament

పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు

పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు

డిసెంబర్ 18, 2024
రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ, కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

కాగా, బీజేపీ చెందిన ఎంపీలు నిరసనలో, కాంగ్రెస్‌ పార్టీ అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపణలు గుప్పించారు. వారు, కాంగ్రెస్‌ నాయకుల నుంచి క్షమాపణలు కోరుతూ, అంబేడ్కర్‌ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.

ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తూ, పార్లమెంటు వెలుపల అగ్రనేతల సమక్షంలో పోటాపోటీగా నిరసనలు చేపట్టాయి.

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *