Breaking News

Protest to Amit Shah's comments on Ambadkar in the Rajya Sabha

రాజ్యసభలో అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన

రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన

న్యూఢిల్లీ, డిసెంబర్ 18, 2024:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వద్ద INDIA కూటమి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు.

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

ఈ సందర్భంగా, ఎంపీలు మకరద్వార్ గోడలపై ప్లకార్డులతో ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ముత్తాత, నానమ్మలే వామపక్షాలను ఏమి చేయలేకపోయారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *