బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి (మంచిర్యాల), ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ అద్దె బస్ డ్రైవర్ ను పోలీసులు కొట్టడంతో ప్రైవేట్ ఆర్టీసీ కార్మికులు (డ్రైవర్లు) ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడంతో అద్దె బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అద్దె బస్సు యజమానితో తమ సమస్యను తెలిపేందుకు వెళ్తున్న ఒక ప్రైవేటు డ్రైవర్ ను అక్కడున్న ఒక పోలీసు అధికారి కొట్టారు. దీంతో బాధిత ప్రైవేటు డ్రైవర్ కు అండగా అద్దె బస్సుల డ్రైవర్లు పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల బస్ డిపో వద్ద ఆందోళన చేపట్టారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి