బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్న అనుమానం: తలసాని వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్న అనుమానం: తలసాని వ్యాఖ్యలు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తలేదని, ప్రస్తుతం ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని, రాబోయే రోజుల్లో ప్రజలే సరైన సమాధానం ఇస్తారని తలసాని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవించాలని సూచించిన ఆయన, ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా స్పందించిన తలసాని, వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమ్మె వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఉద్యోగ భద్రతపై సందేహాలు ఉన్నాయని, కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చి వారిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి