బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ ప‌దో తరగతి ప‌రీక్షల షెడ్యూల్

తెలంగాణ ప‌దో తరగతి ప‌రీక్షల షెడ్యూల్

తెలంగాణ ప‌దో తరగతి వార్షిక ప‌రీక్షల షెడ్యూల్: 2025

తెలంగాణ ప‌దో తరగతి వార్షిక ప‌రీక్షల తేదీలు ప్రకటించబడ్డాయి. 2025, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ప‌దో తరగతి ప‌రీక్షలు నిర్వహించబడతాయి. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 నుండి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఫిజికల్ సైన్స్, బ‌యోలాజిక‌ల్ సైన్స్ ప‌రీక్షలు ఉద‌యం 9:30 నుండి 11:00 గంట‌ల వ‌ర‌కు జరగనున్నాయి.

ప‌దో తరగతి ప‌రీక్షల టైమ్ టేబుల్:

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మార్చి 21 (శుక్ర‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మార్చి 22 (శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 (సోమ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 26 (బుధ‌వారం) – గ‌ణితం
మార్చి 28 (శుక్ర‌వారం) – సైన్స్ (ఫిజిక‌ల్ సైన్స్)
మార్చి 29 (శ‌నివారం) – సైన్స్ (బ‌యోలాజిక‌ల్ సైన్స్)
ఏప్రిల్ 2 (బుధ‌వారం) – సోష‌ల్ స్ట‌డీస్
ఏప్రిల్ 3 (గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఏప్రిల్ 4 (శుక్ర‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2