Breaking News

TTd announcing the Waikunta Gateway Ticket Schedule

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ

వైకుంఠ ద్వార దర్శనం: టికెట్ జారీ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ జారీ షెడ్యూల్‌ను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది.
  • ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు.
  • 24వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.
  • జనవరి 8న సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశముంది.

భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకొని దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *