బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు

అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.విచారణకు సంబంధించిన వీడియోలను అనుమతి లేకుండా ప్రచారం చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వీడియోలను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఆదేశించింది.న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు, ఈ చర్యలు కోర్టు నిబంధనలకు విరుద్ధమా అనే అంశంపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సంస్థలు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఘటన న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని పిటిషనర్ వాదించగా, కోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుని తదుపరి చర్యలు ప్రారంభించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ