బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నర్సంపేటలో ఆర్టీసీ నిరసన ఉద్రిక్తం.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం

నర్సంపేటలో ఆర్టీసీ నిరసన ఉద్రిక్తం.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని తనపై నిప్పంటించుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో, సహచర కార్మికులు వెంటనే ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.గత రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్‌గౌడ్ ఈ చర్యకు పాల్పడడం ఆందోళనకారుల్లో ఆగ్రహం, ఆందోళనను మరింత పెంచింది. ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి