బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి లేఖ

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి లేఖ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితులను అరికట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిజానిజాలు బయటపెట్టాలని, పారదర్శక విచారణ ద్వారా బాధ్యులను గుర్తించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి