బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వితపై బీజేపీ ఫైర్.. ‘రాజకీయ సమాధి మేమే కట్టాం’ – అర్వింద్ వ్యాఖ్యలు

వితపై బీజేపీ ఫైర్.. ‘రాజకీయ సమాధి మేమే కట్టాం’ – అర్వింద్ వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటనతో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించలేకపోయిందనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించి బీజేపీకి మద్దతు ఇచ్చారని అర్వింద్ అన్నారు. కవిత ఇప్పుడు కొత్త పార్టీతో రాజకీయాల్లో కొత్త పాత్ర పోషించాలని చూస్తున్నప్పటికీ, ఇప్పటికే ఆమె రాజకీయాలకు ముగింపు పలికిందని విమర్శించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను గుర్తు చేస్తూ, ఆ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రం ఏర్పడేదే కాదని అర్వింద్ పేర్కొన్నారు. ఈ విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆయన అన్నారు.అంతేకాకుండా, కవిత తాజా రాజకీయ ప్రయాణంపై వ్యంగ్యంగా స్పందించిన అర్వింద్, గతంలో చూసిన రాజకీయ శైలి ఇప్పుడు మళ్లీ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలు వచ్చినా ప్రజలు అభివృద్ధి, పారదర్శకత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి