బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర రవాణా, యువజ న, క్రీడాశాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాం తాల నుండి వచ్చిన ప్రజ ల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి నుంచి అర్జీలను స్వీకరిం చారు. ప్రజల సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పం పించి త్వరితగతిన పరి ష్కరించేందుకు చర్యలు తీసు కుంటామని తెలిపా రు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ APSRTC కార్పొరేషన్ చైర్మన్ కొన కళ్ళ నారాయణ కూడా పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిం చారు. ప్రజల సమస్యల ను పరిష్కరించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని పలు వురు అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్