బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ప్రోటోకాల్ కమిటీ సభ్యులు

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ప్రోటోకాల్ కమిటీ సభ్యులు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా నియమితులైన కమిటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ హెచ్. వేణుగోపాల్ రావు, వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, కన్వీనర్ ఎం.ఏ. ఫహీం కలిసి టీపీసీసీ చీఫ్‌ను అభినందించారు. కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. అలాగే సభ్యులుగా నియమితులైన ఎన్. భాను ప్రకాశ్ రెడ్డి, కె.వి. ప్రసాద్, సురాజ్ తివారి, సుదిని మహేందర్, అల్లం రాకేష్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రోటోకాల్ వ్యవహారాల నిర్వహణలో కమిటీ కీలక పాత్ర పోషించనుందని నేతలు పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి