బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. తన పేరు, ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వినియోగించడాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.ఈ కేసును జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ కేసు సినీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?