బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా ఎలా జరుగుతోందన్న విషయంపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు సరఫరా విధానం, నిల్వలు, పంపిణీ వ్యవస్థపై వివరాలు కోరారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో నిరంతర సరఫరా కొనసాగుతోందని, బంకులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం అందిస్తున్నామని తెలిపారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్