బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

యనమలకుదురు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు..!

యనమలకుదురు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు..!

విజయవాడ. ఏప్రిల్ 28 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యనమలకుదురు కొండ పై వెలసి ఉన్న రామలిం గేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు.కృష్ణాజిల్లా పెనమలూరు విజయవాడ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచి యన మలకుదురులో వెలసిన రామలింగేశ్వర స్వామిని విజయవాడ ఎంపీ కేశినే ని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి కి ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికా రులు సిబ్బంది మేళతాళా లతో స్వామివారిని దర్శిం చుకునే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజ యవాడ చుట్టుపక్కలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకునే అనేక ప్రధా న ఆలయాల్లో యనమల కుదురు శివాలయం కూడా ప్రత్యేకమైనదని తెలియజేశారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని స్వామి అను గ్రహం ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు తన పార్లమెంటు పరిధిలో మరింత అభివృద్ధి జరగా లని ప్రజలు సుఖ సంతో షాలతో వర్ధిల్లాలని కోరా రు. ఈ కార్యక్రమంలో కేశినేని కుటుంబ సభ్యు లు, సన్ని హితులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్