బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇంధన సంక్షోభం.. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు

ఏపీలో ఇంధన సంక్షోభం.. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా?” అని ప్రశ్నించారు.గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ “విజన్” గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన సమస్యపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇంధన కొరత సహజసిద్ధం కాదని, కమీషన్ల కోసం కృత్రిమంగా సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేకపోవడం ప్రజల్లో అనుమానాలు కలిగిస్తోందని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్