బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్, మే 1వ తేదీ నుంచి అధికారికంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయనకు విస్తృత అనుభవం ఉంది.ఇంతకు ముందు హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ నగరాల పోలీస్ కమిషనర్‌గా సేవలందించిన ఆనంద్, పరిపాలనలో తన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన నియామకంతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి