బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO శ్రీహరి

పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO శ్రీహరి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కేసులో వైఎస్ జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి మళ్లీ పోలీసుల అదుపులోకి వెళ్లారు. కుప్పం పోలీసులు బెంగళూరులో ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే ఈ కేసులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు, కుప్పం కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్‌కు కోర్టు నిరాకరించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అనంతరం పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి ఉత్తర్వులు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.దీంతో శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టే తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతూ, శ్రీహరిని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్