బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ విమర్శలు… ‘అభివృద్ధి కాదు, స్కామ్’ ఆరోపణ

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ విమర్శలు… ‘అభివృద్ధి కాదు, స్కామ్’ ఆరోపణ

Rahul Gandhi. File Photo: PTI.

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో ఈ ప్రాజెక్ట్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 160 చదరపు కిలోమీటర్ల అడవులను నరికివేయడం, లక్షలాది చెట్లను తొలగించడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. ఇది కేవలం ప్రకృతికే కాకుండా అక్కడి గిరిజనుల జీవన విధానానికి, వారి ఉనికికే ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశ సహజ సంపదను మరియు ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ