బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని ఆలయ వర్గాలు కోర్టుకు వివరించాయి. అయితే అనుమతులు లేవని ఆరోపిస్తూ జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిల్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో ఆలయ సమితి తరపున సీనియర్ న్యాయవాది వై.వి. రవి ప్రసాద్ వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు ఉన్నాయని సమర్థంగా వివరించడంతో కోర్టు పిల్‌ను తిరస్కరించింది.ఈ తీర్పుతో ఆకివీడు రామాలయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగినట్లయ్యాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్