బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట… రూ.1000 కోట్ల నిధుల విడుదల

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట… రూ.1000 కోట్ల నిధుల విడుదల

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కీలకంగా రూ.1000 కోట్ల నిధులను విడుదల చేసింది.ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి. ఆర్థిక శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. గతంలో నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచింది.ఏప్రిల్ నెలకు సంబంధించిన మొత్తాన్ని యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయడంతో ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారింది.అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలను పూర్తిగా క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.అదేవిధంగా మెడికల్ బిల్లుల చెల్లింపులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని బిల్లులను ప్రాధాన్యతగా క్లియర్ చేస్తున్నట్లు సమాచారం.ఉద్యోగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద ఈ చర్యలు ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగించాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి