బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల విచారణలో భాగంగా రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు మూడు విడతలుగా డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడైంది. ఈ మొత్తాలు జమ అయిన మరుసటి రోజే నగదుగా ఉపసంహరించుకున్నట్లు సమాచారం.ఈ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. రమావత్ మధు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో పాటు, మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్‌ల ఖాతా వివరాలను సమర్పించాలని బ్యాంకులకు లేఖలు పంపించారు.డబ్బుల బదిలీలు, ఉపసంహరణల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి పోలీసులు దర్యాప్తును మరింత విస్తరించారు. ఈ కేసులో ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?