బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇగోలకు తావులేకుండా పాలన.. ప్రజల కోసమే కలిసి పని చేస్తున్నాం: చంద్రబాబు

ఇగోలకు తావులేకుండా పాలన.. ప్రజల కోసమే కలిసి పని చేస్తున్నాం: చంద్రబాబు

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలన పరంగా తాను మరియు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు లోనుకాకుండా ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు అందుకున్న సందర్భంగా మంత్రులు, అధికారులకు సీఎం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలను చూశానని, అయితే 2024 ఎన్నికల్లో వచ్చిన విజయం ప్రత్యేకమైందని, గతంలో అలాంటి విజయం చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్