బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని తాను ముందే చెప్పానని పేర్కొన్నారు.ఒక్కసారిగా సిలిండర్ ధరలు గణనీయంగా పెరగడం సామాన్య ప్రజలపై భారం పెంచుతుందని అన్నారు. గత కొన్ని నెలల్లోనే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, ఇది వ్యాపారులు, చిన్న స్థాయి దుకాణాలపై ప్రభావం చూపుతోందని వివరించారు.టీ దుకాణాలు, హోటళ్లు, బేకరీలు వంటి వ్యాపారాల ఖర్చులు పెరిగి, చివరికి ప్రజల ఆహార ఖర్చులపై ప్రభావం పడుతుందని తెలిపారు. ముందుగా గ్యాస్ ధరలు, తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని హెచ్చరించారు.ఎన్నికల సమయంలో ధరలను నియంత్రించి, తర్వాత ఒక్కసారిగా పెంచడం ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమేనని విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ