బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీ సంక్షేమంపై దృష్టి.. సీఎం రేవంత్‌ను కలిసిన సలహాదారు హనుమంతరావు

సీ సంక్షేమంపై దృష్టి.. సీఎం రేవంత్‌ను కలిసిన సలహాదారు హనుమంతరావు

మే 02, (నేటి తెలుగు పత్రిక): బీసీ సంక్షేమం, అభివృద్ధి వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల నియమితులైన వి. హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రభుత్వ ప్రణాళికల అమలు వంటి అంశాలపై సమీక్ష జరిపినట్లు తెలిసింది.బీసీలకు విద్య, ఉపాధి, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి