బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ నాయకులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెరుగుదలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని అర్వింద్ ఆరోపించారు. ప్రజా సమస్యల కంటే కుటుంబ ఆస్తుల పెంపుపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో అవినీతి అధికంగా జరుగుతోందని, ఇరిగేషన్ శాఖలో కూడా పాత వ్యవస్థల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కంటే పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి