బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది.ఇప్పటికే ఉపాధ్యాయులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి సింగపూర్‌కు బయలుదేరనున్నారు. ఈ పర్యటన కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు.సింగపూర్‌లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఈ బృందం అధ్యయనం చేయనుంది. అక్కడి అనుభవాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను కూడా త్వరలో ఫిన్లాండ్‌కు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్