బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రకాశ్‌రాజ్‌పై కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు.. రాజకీయంగా దాడి

ప్రకాశ్‌రాజ్‌పై కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు.. రాజకీయంగా దాడి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను “పొలిటికల్ జోకర్” అంటూ విమర్శిస్తూ రాజకీయంగా తీవ్ర స్థాయిలో దాడి చేశారు.తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్, ప్రకాశ్‌రాజ్‌ వ్యక్తిత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఆయన మంచి నటుడే కానీ మంచి వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందర్భంలో మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యారని సెటైర్లు వేశారు.వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రకాశ్‌రాజ్‌ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అలాంటి అంశాలపై స్పందిస్తేనే ఆయన మాటలకు విలువ ఉంటుందని పేర్కొన్నారు.టీటీడీ నెయ్యి కల్తీ అంశంపై కూడా కిరణ్ రాయల్ స్పందిస్తూ, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులను అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్