బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

త్రిష కల నెరవేరింది: బండ్ల గణేశ్

త్రిష కల నెరవేరింది: బండ్ల గణేశ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హీరోయిన్ త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా “మీ కలలు నెరవేరాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇది సాధారణ శుభాకాంక్షల ట్వీట్ మాత్రమేనా? లేక దాని వెనుక రాజకీయ అర్థం ఉందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) భారీ ఆధిక్యంలో ఉండటంతో ఈ ట్వీట్‌కు రాజకీయ కోణం జోడిస్తున్నారు నెటిజన్లు.త్రిష, విజయ్ మధ్య స్నేహం గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చిన నేపథ్యంలో, TVK విజయాన్ని ఉద్దేశించేలా బండ్ల గణేశ్ ఈ ట్వీట్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై బండ్ల గణేశ్ నుంచి ఎలాంటి స్పష్టత లేదు.మరోవైపు, కొందరు మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగతంగా చెప్పిన అభినందనలేనని భావిస్తున్నారు. సినీ ప్రముఖులు ఒకరినొకరు అభినందించడం సాధారణమేనని అంటున్నారు.మొత్తానికి, ఒక చిన్న ట్వీట్ ఇప్పుడు సినిమా-రాజకీయాల మేళవింపుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి