Breaking News

కురుమ కుల సంఘం నాయకులు సమావేశం

హనుమాన్ జంక్షన్ రూరల్ , మే 3, (నేటితెలుగు పత్రిక): పెరికీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో కృష్ణాజిల్లా మరియు ఏలూరు జిల్లాలో సంబంధించిన కురుమ కుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురుమ సంఘ గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్ రావుఅధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ బాపులపాడు మండలం కాకులపాడు గ్రామం లో శ్రీ బీరయ్య స్వామి ఆలయం 13,5,2026పునప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి చేనేత, జౌలి శాఖమంత్రి వర్యులు శ్రీమతి ఎస్.సవితమ్మ గారు పాల్గొంటున్నారు కావున ఉదయం 8గంటలకు హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుండి ర్యాలీతో కాకులపాడు బీరయ్య స్వామి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారు కావున కురుమకుల యువకులు మరియు పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కానుమోలు కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దన్నే దుర్గారావు ముదుగిరి సూర్యనారాయణ మాస్టారు కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి ,ఎనికేపల్లి శ్రీనివాసరావుచెన్నుబోయిన అంజయ్య గారు ఎనికేపల్లి వాసుకడిమి గోవిందరావు గారు ,దన్నే అశోక్ కుమార్ ఎనికేపల్లి వేణు గారు, కృష్ణాజిల్లా కురుమ సంఘ ఉపాధ్యక్షుడుదన్నే గాంధీ,దన్నే మల్లిఖార్జున ,చెన్నుబోయిన బీరయ్య సుబ్బారావు,గౌడ్ర సురేష్,చెన్నుబోయిన శివయ్య ,జోగు సుబ్రహ్మణ్యం,మాయరా పూర్ణచంద్రరావు,పడకల చంద్రశేఖర్ రావు ,ఎనికెపల్లి రాఘవేంద్ర గారు,తట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ప్రాపర్టీ కార్డుల జారీకి శ్రీకారం

విద్యార్థులకు శుభవార్త.. లోకేష్ సమక్షంలో ఒప్పందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *