బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ అధినేత విజయ్ నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితులు కనిపిస్తున్న వేళ విజయ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిష ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని విజయ్‌కు అందజేశారు. ఇదే సమయంలో త్రిష జన్మదినాన్ని పురస్కరించుకొని విజయ్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?