బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు.. ‘99 ఓటములు’ అంటూ ఎద్దేవా

రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు.. ‘99 ఓటములు’ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ, మే 04, (నేటి తెలుగు పత్రిక): నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు గుప్పించింది. గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల్లో 99 ఓటములతో రికార్డు సృష్టించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.రాష్ట్రాలు మారినా, సంవత్సరాలు మారినా ఫలితాలు మాత్రం మారడం లేదని, ఎంత ప్రచారం చేసినా చివరికి ఓటమినే ఎదుర్కొంటున్నారని బీజేపీ విమర్శించింది. ‘నినాదాలు మారినా ఫలితం ఒక్కటే.. ఓటమి. వెల్ డన్ రాహుల్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ